Tuesday, September 16, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 72 వేల మార్క్ పైన ముగిసింది. 702 పాయింట్ల లాభంతో 72,038 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ కూడా బ్యాంకులు, ఆటో, మెటల్స్,  IT స్టాక్‌లలో ఆల్ రౌండ్ కొనుగోళ్ల మధ్య తాజా ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 21,654.75 ను తాకింది. 213 పాయింట్ల లాభంతో 21,655 వద్ద నిఫ్టీ ముగిసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News