Friday, July 18, 2025

జివిత బీమాతో ఎంతో మేలు.. బీమ చెక్కు అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుల్కచర్ల: జివిత బీమతో కుటుంబాలకు ఎంతో మేలు జరుగుంతని ఎస్‌ఐ రమేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం రాములు అనే వ్యక్తి శ్రీ రామ్ లౌఫ్ ఇన్సూరెన్స్‌లో 21805 వేల పాలసి తీసుకోవడం జరిగింది. పాలసి తిసుకున్న 50 రోజులకే ఎర్రం రాములు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. రాములు భార్య ఎర్రం లక్ష్మికి రూ.7 లక్ష్మ29 వేల చెక్కును స్థానిక ఎస్‌ఐ రమేష్ చెతుల మిదగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం శ్రీనివాస్, రిజనల్ మేనేజర్ సురేష్, మాజి సర్పంచ్ అనురాధ బాల్‌రెడ్డి, మాజి ఎంపిటిసి పద్మరఘుగౌడ్, శంకర్, ఆంజనేయునేయులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News