Sunday, October 6, 2024

క్లిష్టంగా సిపిఐ(ఎం) నాయకుడు సీతారామ్ ఏచూరి(72) ఆరోగ్య పరిస్థితి !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ మెడికల్ సెన్సెస్(ఎయిమ్స్)లో సిపిఐ(ఎం) నాయకుడు సీతారామ్ ఏచూరి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఆయన రెసిపిరేటరీ సపోర్ట్ మీద ఉన్నారు. ఈ విషయాన్ని సిపిఐ(ఎం) తెలిపింది.

శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐసియూలో ఉన్నారు. వైద్యులు ఆయన పరిస్థితిని గమనించి వైద్యాన్ని అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి క్లిష్టం ఉందనే తెలుస్తోంది.

సీతారామ్ ఏచూరి చెస్ట్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఆసుపత్రిలో చేరారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News