Monday, June 16, 2025

హజ్ సువిధా యాప్, హజ్ గైడ్ ను ఆవిష్కరించిన స్మృతి ఈరాని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హజ్ యాత్ర చేసే ముస్లింలకు ఉపయోగపడే హజ్ సువిధా యాప్, హజ్ గైడ్ ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఈరాని ఆదివారం న్యూ ఢిల్లీలో ఆవిష్కరించారు. హజ్ కు సంబంధించిన సమాచారం…శిక్షణ, విమాన వివరాలు, వసతి తదితర వివరాలన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News