Wednesday, April 30, 2025

బాసరలో పాము కలకలం

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిసరాల్లోని ప్రైవేటు దుకాణంలో మంగళవారం రాత్రి పాము కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన దుకాణ దారులు వెంటనే పాములు పట్టే ఫయాజ్‌కు సమాచారం అందించారు. ఫయాజ్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News