Thursday, July 31, 2025

సోనియా నివాసంలో కాంగ్రెస్ కీలక సమావేశం

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi holds key Congress meeting

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో వరుస భేటీలు కొనసాగుతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకోవడంపై చర్చిస్తున్నారు. కె.సి.వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో సోనియా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహం, పొత్తులపై ప్రశాంత్ కిశోర్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా జరిగిన చర్చలు, నివేదికపై చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ లో వచ్చే నెల జరిగే చింతన్ శిబిర్ అజెండా అంశాలపై చర్చిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News