Tuesday, December 10, 2024

సికింద్రాబాద్ -లక్నో మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లక్నో మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 15, 22 తేదీల్లో సికింద్రాబాద్ లక్నో (07084), ఈ నెల 18, 25 తేదీల్లో లక్నో సికింద్రాబాద్ (07083) ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్‌కోట్, దవ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బెర్హామ్‌పూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్, హిజిలి, ఆద్రా, ఎన్‌ఎస్‌సి జె గోమో, గయా, పిటి, దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వారణాసి, అయోధ్య, బర్‌బంకి స్టేషన్‌లలో ఆగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News