- Advertisement -
హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డిసి ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 30 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమీన్స్ దెబ్బకు 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో ఒక వికెట్ తీయడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(01), విప్రాజ్ నిగమ్(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -