Tuesday, January 31, 2023

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనైసాగుతున్న వరద..

- Advertisement -

Srisailam Project Receives Flood water inflow

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనైసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి ఇన్ ఫ్లో 2.49లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2.58 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత 884.50 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 215.80 టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Srisailam Project Receives Flood water inflow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles