Saturday, September 21, 2024

కోకాపేటలో బాలుడి పురుషాంగాన్ని కొరికిన వీధి కుక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో వీధి కుక్క రెచ్చిపోయింది. సబితా నగర్ లో గుడిసెలో పడుకున్న ఏడు సంవత్సరాల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాలుడి పురుషాంగాన్ని వీధి కుక్క కొరికివేయడంతో ఒక్కసారిగా బాలుడు అరిచాడు. బాలుడి కేకలు విని గుడిసెలోకి స్థానికులు వచ్చారు. వీధి కుక్కను వెళ్ల గొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News