Friday, July 4, 2025

స్పోర్ట్ స్కూల్‌కు ఎంపికైన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొత్తగూడ: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్ స్కూల్‌లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియలో ఇటీవల జరిగిన మండల, జిల్లా స్థాయిలో ఎంపిక పోటీల్లో ఈసం శాషశ్రీ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. కాగా మండలంలోని లడాయిగడ్డకు చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ ఈసం శాషశ్రీని కొత్తగూడ ఎంఈఓ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, మండల ఇన్‌ఛార్జి జడ్పీ ఏహెచ్‌ఎస్ స్కూల్ పొగుళ్లపల్లి పీడీ మాధవి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News