Sunday, January 19, 2025

సురేష్ ప్రొడక్షన్స్‌కు ‘మానాడు’ రైట్స్..

- Advertisement -
- Advertisement -

తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏషియన్ సినిమాస్ కూడా భాగస్వామ్యం వహించనుంది. శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా ఎస్‌జె సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ స్పై థ్రిల్లర్‌ను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. సురేష్ కామాక్షి నిర్మించిన ఈ సినిమా 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. మానాడు చిత్రాన్ని మిగతా భాషల్లో సురేష్ ప్రొడక్షన్ రీమేక్ చేయనుంది.

Suresh Productions take Remake Rights of MAANADU Film

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News