Saturday, March 22, 2025

సినిమా షూటింగ్… విద్యుత్ షాక్ తో ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా టంగుటూర్ లో శనివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో శంబారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు మోకిలా పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని రోడ్డుపై కుటుంబసభ్యులు బైఠాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News