Friday, April 19, 2024

తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీనటుడు తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నారాయణ హృదయాలయ వైద్యులు మంగళవారం ప్రకటించారు. ఆయనకు ఇంకా వెంటిలేటర్ మీదే చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. తారకరత్నకు ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని నారాయణ ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. బ్రెయిన్‌కు సంబంధించి చేసిన సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు త్వరలో వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News