Saturday, September 30, 2023

విత్తనాల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేటలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు రైతులకు అమ్మితే కఠినంగా శిక్షిస్తామని ఎడిఎ శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. మంగళవారం సదాశివపేట మండల పరిథిలోని పెద్దాపూర్, సదాశివపేట పట్టనంలోని పలుదుకాణాల్లో పోలీసు సిబ్బందితో కలిసి టాస్క్‌ఫోర్స్ వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాల దుకాణాలను పరిశీలించి పలువురు డీలర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఓ అనిత, ఎస్‌ఐ గోపాల్‌లున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News