Thursday, September 18, 2025

రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపం రావడంతో హెలికాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన కామారెడ్డికి బయలుదేరారు. రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో సభలకు ఆలస్యమయ్యే అవకాశముంది. కామారెడ్డి నియోజకవర్గంలో మూడు సభల్లో రేవంత్ పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News