Saturday, July 5, 2025

‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రతులను సిఎంకు అందజేసిన భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News