Wednesday, June 19, 2024

తెలంగాణ ఎడ్ సెట్ 2024 ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఈడి కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన టిజి ఎడ్ సెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, మహాత్మాగాంధీ వర్శీటీ ఇంఛార్జీ విసి. నవీన్ మిట్టల్ కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎడ్ సెట్ పరీక్షల్లో 96.90 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని టిజి కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హాల్ లో ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News