Friday, March 1, 2024

తెలంగాణలో జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పోలింగ్ నిర్వహించగా ఆదివారం ఫలితాలు వెలువడుతాయి.

ఆదిలాబాద్ 73.58శాతం
భద్రాద్రి 66.37 శాతం
హనుమకొండ 62.46 శాతం
హైదరాబాద్ 39.97 శాతం
జగిత్యాల 74.87 శాతం
జనగాం 80.23 శాతం
భూపాలపల్లి76.10 శాతం
గద్వాల్ 73.60 శాతం
కామారెడ్డి 71.00 శాతం
కరీంనగర్ 69.22 శాతం
ఖమ్మం 73.77 శాతం
ఆసిఫాబాద్ 71.63 శాతం
మహబూబాబాద్ 77.50 శాతం
మహబూబ్ నగర్ 73.70 శాతం
మంచిర్యాల 70.71 శాతం
మెదక్ 80.28 శాతం
మేడ్చల్ 49.25 శాతం
ములుగు 75.02 శాతం
నాగర్ కర్నూల్ 70.83 శాతం
నల్గొండ 75.72 శాతం
నారాయణపేట 67.70 శాతం
నిర్మల్ 71.47 శాతం
నిజామాబాద్ 68.30 శాతం
పెద్దపల్లి 69.83 శాతం
సిరిసిల్ల 71.87 శాతం
రంగారెడ్డి 53.03 శాతం
సంగారెడ్డి 73.83 శాతం
సిద్దిపేట 77.19 శాతం
సూర్యాపేట 74.88 శాతం
వికారాబాద్ 69.79 శాతం
వనపర్తి 72.60 శాతం
వరంగల్ 73.04 శాతం
యాదాద్రి 78.31 శాతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News