Friday, March 1, 2024

మెదక్ లో అత్యధిక పోలింగ్…. హైదరాబాద్ లో అత్యల్ప పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో మూడు గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 69 శాతం పోలింగ్, హైదరాబాద్‌లో అత్యల్పంగా 31.17 శాతం పోలింగ్ నమోదైంది.

సిద్దిపేట జిల్లా:

సిద్ధిపేట నియోజకవర్గం: 64.52 శాతం

దుబ్బాక నియోజకవర్గం: 70.48 శాతం

హుస్నాబాద్ నియోజకవర్గం: 63.65 శాతం

గజ్వేల్ నియోజకవర్గం: 62.35 శాతం

నాగర్ కర్నూల్ జిల్లా:

నాగర్ కర్నూల్ 57.33%

అచ్చంపేట 55.6%

కొల్లాపూర్.59.1%

నిర్మల్ జిల్లా:

ఖానాపూర్ నియోజకవర్గం -58.2%

నిర్మల్ నియోజకవర్గం. -61.02%

ముధోల్ నియోజకవర్గం. 61.67%

జగిత్యాల జిల్లా:

కోరుట్ల. 56.17 శాతం

జగిత్యాల 57.28 శాతం

ధర్మపురి. 62.66 శాతం

నారాయణపేట జిల్లాలో పోలింగ్ శాతం ఇలా…

నారాయణపేట 55.4 శాతం

మక్తల్ 58.86 శాతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News