Saturday, May 18, 2024

మంచులో కూరుకుపోయి తెలుగు విద్యార్థి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి మంచుగా మారిపోయిన జలపాతంలో కూరుకుపోయి దుర్మరణం చెందాడు. అతను మరి నలుగురు విద్యార్థులతో కలసి జలపాతం వద్దకు వెళ్లాడు. విద్యార్థి దాసరి చందు కిర్గిజ్‌స్తాన్‌లో రెండవ సంవత్సరం వైద్య కోర్సు చదువుతున్నాడు.అతను మంచుగా మారిపోయిన జలపాతంలో చిక్కుకుపోయి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దాసరి చందు అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందినవాడు.అతని తండ్రి ఒక మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News