Wednesday, December 6, 2023

బీజాపూర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెమెరా దగ్గర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మందు గుండు సామాగ్రి, ఆయుధాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒకరు కీలక నేతగా పోలీసులు భావిస్తున్నారు. ఎదురుకాల్పుల నుంచి కొందరు మావోలు తప్పించుకున్నట్టు సమాచారం. మావోల కోసం పోలీసులు, భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News