Sunday, June 1, 2025

‘థగ్ లైఫ్’ చాలా గొప్ప సినిమా

- Advertisement -
- Advertisement -

కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life) జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)మాట్లాడుతూ థగ్ లైఫ్ చాలా గొప్ప సినిమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుధాకర్ రెడ్డి, త్రిష, శింబు, నాజర్, అభిరామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News