Wednesday, December 4, 2024

కొత్త అనుభూతినిచ్చే ‘ప్రతి కణం కణంలో..’

- Advertisement -
- Advertisement -

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన సినిమా టైగర్ 3. టైగర్, జోయా పాత్రల్లో త్రీక్వెల్‌లో అలరించడానికి సిద్ధమవుతున్నారు ఈ స్టార్స్. యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో విడుదలవుతున్న ఐదో సినిమా ఇది. అయితే టైగర్ 3 సినిమాలోని రెండో పాట ‘ప్రతి కణం కణంలో…’ ఉన్న మేజర్ ఫ్లాట్ పాయింట్‌ని సినిమాలో చూసి తీరాల్సిందేనని అంటున్నారు చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా.

ఈ పాట గురించి డైరెక్టర్ మనీష్ శర్మ మాట్లాడుతూ “టైగర్, జోయా మధ్య ఈ సినిమాలో అత్యద్భుతమైన జర్నీ ఉంటుంది. వారిద్దరి మధ్య సన్నివేశాలు మరింత అన్యోన్యంగా అనిపిస్తాయి. ప్రతి కణం కణం… పాట అందుకు చక్కటి ఉదాహరణ. ఈ పాటను చాలా బాగా చిత్రీకరించాం. ఇందులోని దృశ్యాలను, ఇలాంటి మరికొన్ని కీలక అంశాలను ప్రేక్షకులు వెండితెర మీద చూసి అనుభూతి చెందాలి. ఇది సోల్‌ఫుల్ సాంగ్‌”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News