Saturday, December 7, 2024

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

- Advertisement -
- Advertisement -

బంగారం ధరలు కొనుగోలు దారులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.60వేలకు చేరువై పసిడి ప్రియులకు షాకిచ్చింది. గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధర కొంత తగ్గి.. స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చ తగ్గులు కారణంగా బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయింటే..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.62,400గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.78,000లకు చేరుకుంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News