Friday, March 29, 2024

నేటి భద్రాద్రి దేవస్థానం సమాచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రంలో నేడు (శుక్రవారం) జరిగే నిత్యపూజలు…

ఆలయం తెరిచే సమయం తెల్లవారు జామున 4.30 గంటలకు

ఉదయం 4.30 గంటల నుంచి 5గంటల వరకు సుప్రభాత సేవ

5.30 నుంచి 7 వరకు బాలభోగం

7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం

7.30 నుంచి 1 గంట వరకు అంతరాలయంలో అర్చన

9.30 నుంచి 11.30 వరకు నిత్య కల్యాణం

11.30 నుంచి 12 వరకు మధ్యాహ్న రాజభోగం

మధాహ్నం..

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకూ ఆలయం ద్వార బందనం
3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంతరాలయంలో అర్చన

రాత్రి..

7 గంటల నుంచి 8 గంటల వరకు దర్భారు సేవ (నిత్య కల్యాణ మండపం వద్ద) 8.30 నుంచి రాత్రి 9 వరకు నివేదన భోగం, స్వామివారి పవళింపు సేవ,

రాత్రి 9.30 గంటలకు ఆలయం ద్వార బందనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News