Wednesday, August 13, 2025

ప్రభాస్ కారుకు ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

Traffic police fined Prabhas' car

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ప్రభాస్ కారుకి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. రోడ్డు నంబర్ 36 నీరూస్ సమీపంలో ఆయన కారు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, కారుపై ఎంపి స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1,450 జరిమానా విధించి ప్రభాస్ డ్రైవర్ కి చలాన్ అందించినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిభందనలు అతిక్రమించినవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే బేధం లేకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News