Sunday, April 28, 2024

ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఉద్యోగ జీవితంలో బదిలీలు అనేది సహజమని ఎస్‌పి రమణకుమార్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి ఎస్‌పి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ వింగ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీపై వెళుతున్న అనితకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. బదిలీపై వెళుతున్న సైబర్ సెక్యూరిటీ వింగ్‌లో కూడా ఇదే విధంగా విధులు పిర్వహించి అధికారుల మన్నన్నలు పొందాలని ఎస్‌పి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ మహేష్‌గౌడ్, డిపిఓ సూపరింటెండెంట్ ఆశోక్, వెంకటేశం,సిబ్బందిలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News