Sunday, December 15, 2024

పొగ మంచు కారణంగా ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మంగళవారం తెల్లవారుజామున నోయిడా , పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఇద్దరు బైకర్లు ప్రాణాలు కోల్పోయారు దాదాపు మూడు డజన్ల మంది వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు విరిగిన ట్రక్కును పలుమార్లు ఢీకొట్టింది. పలువురు కారు ప్రయాణికులు గాయపడి సైఫాయ్ మెడికల్ కాలేజీకి పంపగా, ఒకరిని షికోహాబాద్ ఆసుపత్రిలో చేర్చినట్లు వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ  వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News