Sunday, March 26, 2023

సుచిత్ర సెంటర్‌లో దారుణం.. రెండురోజుల పసికందు మృతదేహం లభ్యం

- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుచిత్ర సెంటర్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. మద్యం దుకాణం వద్ద 2 రోజుల పసికందు మృతదేహం లభ్యం అయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ పసికందును ఎవరు అక్కడ పాడేశారో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News