- Advertisement -
ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బర్సూర్ ప్రాంతంలో సత్ధర్, మాలేవాహి మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హుటాహుటిన దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధృవీకరించారు.
Also Read: మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన అల్లుడు
- Advertisement -