Sunday, December 4, 2022

పిడుగుపడి ఇద్దరు మృతి

- Advertisement -

Lightning kills 6 people in Odisha

వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నలుగురు పశువుల కాపర్లపై పిడుగు పడడంతో ఇద్దరు చనిపోయారు. మృతులు నీనావత్ నాన్కు, నీనావత్ రుక్మిణిగా గుర్తించారు.

Related Articles

- Advertisement -

Latest Articles