Thursday, May 1, 2025

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ అమిత్ షాకు స్వాగతం పలికారు. ఆయన ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్ కు వెళ్లనున్నారు. నోవాటెల్ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ లో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News