Sunday, September 15, 2024

పారిస్ ఒలింపిక్స్‌: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్‌లో అసాధారణ ఆటతో అలరించిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో వినేశ్ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. వినేశ్ ఫొగాట్ సెమీస్‌కు చేరడంతో మరో స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా ప్రశంసలు కురిపించాడు.

ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న వినేశ్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభతో తానెంటో నిరూపించింది. వినేశ్ ప్రపంచాన్ని జయించబోతుందని కొనిడాయాడు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి వినేశ్ సాధించిన విజయాన్ని చూసి భారతవని ఉప్పొంగిపోతుందని ప్రశంసించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News