Wednesday, April 30, 2025

వర్ధన్నపేట ఎస్ఐకి తప్పిన పెను ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

వరంగల్: వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా కారు అదుపుతప్పి ఆకేరు వాగులోకి దూసుకెళ్లింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి ఎస్ఐ బయటపడ్డారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఇంటి నుంచి డ్యూటీకి వళ్తుండగా.. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద శివారులో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News