Monday, September 15, 2025

రుతురాజ్ గైక్వాడ్‌పై వసీం అక్రమ్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌కు లభించిన అత్యుత్తమ బ్యాటర్లలో రుతురాజ్ ఒకడని ప్రశంసించాడు. ఐపిఎల్‌లో సిఎస్‌కె ట్రోఫీ అందించడంలో అతని పాత్ర చాలా కీలకమన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత బ్యాటింగ్‌తో రుతురాజ్ ఆకట్టుకున్నాడన్నాడు. భవిష్యత్తులో టీమిండియా కీలక బ్యాటర్లలో ఒకడిగా ఎదగడం ఖాయమన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News