Thursday, May 2, 2024

మల్లన్న సాగర్‌లోకి నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:తొగుట మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో నిర్మించిన పంప్ హౌస్ నుండి మల్లన్న సాగర్‌లోకి మూడు పంపుల ద్వారా నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మల్లన్నసాగర్ మరింతగా నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News