Wednesday, September 17, 2025

సప్లమెంటరీ పరీక్షల ఫీజు ఎక్కడ చెల్లించాలి?… విద్యార్థుల ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు కట్టడం కోసం సంగారెడ్డి జిల్లా బిహెచ్ఇఎల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వెళ్లడంతో కాలేజీ గేట్లు మూసి ఉన్నాయి. లెక్చరర్ కు ఫోన్ చేస్తే తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని సమాధానం వచ్చింది. దీంతో ఎవరిని అడగాలో తెలియక ఎప్పుడు వస్తారో తెలియక కళాశాల గేట్ల ముందు ఎండలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కాలేజీలో ఫీజు కట్టుకుంటారు అని లెక్చరర్లు సమాధానం చెబుతున్నారు కానీ తీరా కాలేజీకి వెళ్లి చూస్తే తాళాలు వేసిన గేట్లు దర్శనమిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News