Sunday, July 13, 2025

రేపు మందు పాపులు బంద్

- Advertisement -
- Advertisement -

కౌంటింగ్ సందర్భంగా ఆదివారం మద్యం షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ నాడు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చేపట్టిన ముందు జాగ్రత్తలలో భాగంగా మద్యంషాపులను మూసి వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. సాయంత్రం 4-5 గంటల మధ్య అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News