Saturday, April 20, 2024

ప్రేమ విఫలం..యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చౌడపూర్‌ః ప్రేమ విఫలమైందని చౌడపూర్ మండల కేంద్రాకి చెందిన ప్రవీణ్ (25) అనే యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించాడు. అయితే ప్రేమలో విపలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే చివరి క్షణంలో సెల్పీ వీడియో రికార్డు చేశాడు. అందులో నాలుగేళ్లుగా తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయి..

వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధం కావడాన్ని జీర్ణించుకోలేక తనువు చాలిస్తున్నట్లు తెలిపాడు. తన చావుకు కారణమై యువతిని, ఆ యువతిని పెళ్లి చేసుకోబోతున్న యువకుని ఇద్దరిని కఠినంగా శిక్షించాలని సెల్సీ వీడియోలో ప్రవీణ్ చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. దీంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News