Saturday, September 21, 2024

త్వరలో యువరాజ్ సింగ్ బయోపిక్

- Advertisement -
- Advertisement -

ఒకే ఒక్క ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన క్రికెటర్ యువరాజ్ సింగ్. అంతర్జాతీయ క్రికెట్ లోకి 2000 సంవత్సరంలో తెరంగ్రెటం చేసిన యువరాజ్ సింగ్ దాదాపు 17 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించాడు. భారత క్రికెట్ క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. త్వరలోనే యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్ధ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ యువరాజ్ సింగ్ జీవితం మీద సినిమా తీయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News