Friday, April 26, 2024

జోమాటో డెలివరీ బాయ్ అరెస్ట్…

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: గంజాయి సరఫరా చేస్తున్న జోమాటో డెలివరీ బాయ్ ని తుకారం గెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జోమాటో లో ఉద్యోగం చేస్తూ డబ్బుల కోసం రాహుల్ అనే వ్యక్తి చెప్పిన చోట డెలివరీ ఇస్తున్నట్లు డెలివరీ బాయ్ నితీష్ తెలిపాడు. జనవరి నుంచి 30 మంది యువకులకు సరఫరా చేసినట్లు నితీష్ తెలిపాడు. నితీష్ అరెస్ట్ కావడం తో భువనగిరి పోలీస్ స్టేషన్ లో అసలు నిందితుడు రాహుల్ లొంగి పోయాడు. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News