Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 3,590 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3590 New Covid Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 95,355 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,590 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అదే సమయంలో 3,555 మంది బాధితులు కరోనా బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40,447 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ . జిహెచ్ఎంసి పరిధిలో మరో 1,160 కోవిడ్ కేసులు బయటపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News