Friday, June 7, 2024

ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం  ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆదిలాబాద్ 50.18, నిజామాబాద్ 45.67, కరీంనగర్ 45.11, పెద్దపల్లి 44.87, వరంగల్ 41.23, మహబూబాబాద్ 48.81, ఖమ్మం 45.11, నల్లగొండ 48.48, భువనగిరి 46.49, మహబూబ్‌నగర్ 45.81, నాగర్ కర్నూల్ 45.72, మెదక్ 46.72, జహీరాబాద్ 50.71, చేవెళ్ల 34.56, మల్కాజ్‌గిరి 27.69, సికింద్రాబాద్ 24.91, హైదరాబాద్ 19.37 శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News