Sunday, March 3, 2024

5819 డ్రయివింగ్ లైసెన్సులు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఐదు జోన్లలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్డు రవాణా ప్రాధికార సంస్థ(ఆర్‌టిఎ) 5819 డ్రయివింగ్ లైసెన్సులు రద్దు చేసింది. డ్రంక్ అండ్ డ్రయివింగ్, రోడ్డు ప్రమాదాలు వంటి కారణాలతో 2021లో 3220కి పైగా లైసెన్సులను రద్దు చేసినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమషనర్ పాండురంగ నాయక్ తెలిపారు.

హైదరాబాద్‌లోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, సెంట్రల్ జోన్లలో పెద్ద ఎత్తున లైసెన్సులు రద్దు చేశారు. ఉత్తర జోన్‌లో 1103 లైసెన్సులు, దక్షిణ జోన్‌లో 1151 లైసెన్సులు, పశ్చిమ జోన్‌లో 1345 లైసెన్సులు, తూర్పు జోన్‌లో కేవలం 510 లైసెన్సులు రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News