Monday, May 6, 2024

ఎన్‌టిఆర్ బొమ్మతో రూ.100 నాణెం విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్‌టిఆర్ బొమ్మతో విడుదలైన వంద రూపాయల నాణెం ఇదే. సినీ నటుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం బుధవారం విడుదలైంది.

ఎన్‌టిఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వంద రూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News