Wednesday, August 27, 2025

తెలంగాణ వైతాళికుడు సురవరం : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం అని సిఎం కెసిఆర్ కొనియాడారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ‘సురవరం’ స్ఫూర్తిని కొనసాగిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News