Thursday, May 16, 2024

ఎక్స్ ట్విట్టర్ లో ఆడియో, వీడియో కాల్ సదుపాయం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో ఎక్స్ ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్ సదుపాయం కల్పిస్తామని ఎక్స్ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఎక్స్ ట్విటర్‌లో కాల్ సదుపాయం ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఒఎస్, మాక్, పిసిలో కాల్ సదుపాయం కల్పించనున్నారు.

Also Read: గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News