Monday, May 19, 2025

టిడిపి బంద్‌ను ఎవరూ పట్టించుకోలేదు: కారుమూరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి బంద్‌ను ఎవరూ పట్టించుకోలేదని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు. బంద్‌రోజు చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూసివేయలేదని, అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని మండిపడ్డారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా బాబు పాలన సాగిందని, పోలవరాన్ని బాబు ఎటిఎంలా వాడుకున్నారని ఆరోపణలు చేశారు.

Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News