Tuesday, June 17, 2025

ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం….

- Advertisement -
- Advertisement -

రజనీకి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రసంగించిన అనంతరం రేవంత్ రెడ్డి రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిలో మొదటిది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల పైలు ఒకటి కాగా, దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామకానికి సంబంధించిన పైలు రెండవది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News